KA Paul Comments on CM Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కేఏ పాల్ హెచ్చరిక

KA Paul Comments on CM Stalin: ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి బహిరంగ హెచ్చరిక జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. చెన్నైలో తాను నిర్వహించనున్న గ్లోబల్ పీస్ ఫెస్టివల్‌కు స్టాలిన్ హాజరుకాకపోతే, రాబోయే ఎన్నికల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారడం ఖాయమని వ్యాఖ్యానించారు.ఆదివారం సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని వైఎంసీఏ … Continue reading KA Paul Comments on CM Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కేఏ పాల్ హెచ్చరిక