Justice Suryakant: కాలుష్యానికి దీర్ఘకాలిక పరిష్కారం కావాలి

Delhi air pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ అంశంపై ఇప్పటికే పలు ప్రభుత్వ, పర్యావరణ సంస్థలతో పాటు రాజకీయ వర్గాలు స్పందించగా, తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court) కూడా దృష్టిసారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(Justice Suryakant) ఢిల్లీలోని కాలుష్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే, సంబంధిత అధికారులు, నిపుణులు సరైన పరిష్కారం కనుగొంటారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. Read Also: New Airlines: ఇండిగోకు పోటీగా మూడు కొత్త … Continue reading Justice Suryakant: కాలుష్యానికి దీర్ఘకాలిక పరిష్కారం కావాలి