Telugu News: Justice Surya Kant: సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు (తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా) హాజరయ్యారు. ప్రత్యేకించి, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాల నుంచి న్యాయమూర్తులు కూడా అటెండ్‌ అవ్వడం విశేషం. … Continue reading Telugu News: Justice Surya Kant: సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌