Latest News: Jobs: భారీగా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PGCIL) లో ఉద్యోగావకాశం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ సంస్థ తాజాగా ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 20 ఖాళీలు ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. Read Also: CCI Recruitment: సీసీఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ ప్రారంభం … Continue reading Latest News: Jobs: భారీగా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు