Telugu News: Job Updates: భారీ జీతంతో DIOలో ఉద్యోగాలు

Job Updates: డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (DIO)లో మొత్తం 7 కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. పోస్టుకు అనుగుణంగా B.Sc, B.Tech, B.E, M.Sc, M.E, M.Tech, MBA లేదా PGDM వంటి అర్హతలు కలిగి ఉండటం అవసరం. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. Read Also:  Flipkart : ఫ్లిప్‌కార్ట్‌కు నకిలీ కస్టమర్లు టోపీ.. Job Updates: … Continue reading Telugu News: Job Updates: భారీ జీతంతో DIOలో ఉద్యోగాలు