Telugu News: Job Update: HOCLలో 72 పోస్టులు

Job Update: కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ (HOCL)లో మొత్తం 72 అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ, B.Sc, డిప్లొమా లేదా ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీకి ముందుగా దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో షార్ట్‌లిస్టింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్, తరువాత ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. Read Also: Bangalore: స్టెప్పులేసిన సుధామూర్తి.. వీడియో … Continue reading Telugu News: Job Update: HOCLలో 72 పోస్టులు