Job Notification: ESIC పట్నా నోటిఫికేషన్ – 36 పోస్టుల భర్తీకి అవకాశం

Job Notification: పట్నాలోని ESIC సంస్థలో మొత్తం 36 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 12న నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. Read Also: Telangana: రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్ ప్రత్యేకతానుసారం సంబంధిత విభాగంలో MD, MS లేదా DNB ఉత్తీర్ణతతో పాటు తగిన పని అనుభవం అవసరం. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 సంవత్సరాలు, అయితే రిజర్వేషన్ కేటగిరీలకు వయసులో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు … Continue reading Job Notification: ESIC పట్నా నోటిఫికేషన్ – 36 పోస్టుల భర్తీకి అవకాశం