Telugu News: JK: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల చుట్టుముట్టిన భద్రతా దళాలు

జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్‌లో(Jammu and Kashmir) భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న … Continue reading Telugu News: JK: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల చుట్టుముట్టిన భద్రతా దళాలు