Jammu kashmir : JKRERA చట్టం అమలుపై సమీక్ష రియల్ ఎస్టేట్‌లో పారదర్శకతపై ప్రభుత్వం దృష్టి

Jammu kashmir : జమ్మూ & కాశ్మీర్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు గృహ కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ కోసం రెరా చట్టం అమలును మరింత కఠినంగా చేపట్టాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ రెరా (JKRERA) చట్ట అమలుపై సమీక్షించేందుకు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి J&K RERA చైర్మన్ సతీష్ చంద్ర, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, జమ్మూ–శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, … Continue reading Jammu kashmir : JKRERA చట్టం అమలుపై సమీక్ష రియల్ ఎస్టేట్‌లో పారదర్శకతపై ప్రభుత్వం దృష్టి