Jio New Year 2026 Plans: జియో యూజర్లకు న్యూ ఇయర్ ధమాకా
రిలయన్స్ జియో 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన వినియోగదారులకు అదిరిపోయే కానుక ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ (Jio New Year 2026 Plans) పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ల ప్రత్యేకత ఏంటంటే… కేవలం డేటా, కాల్స్ మాత్రమే కాకుండా ఆధునిక AI సేవలను కూడా ఉచితంగా అందించడమే. టెక్నాలజీని సామాన్య వినియోగదారుల దగ్గరికి మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జియో ఈ కొత్త ఆఫర్లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. … Continue reading Jio New Year 2026 Plans: జియో యూజర్లకు న్యూ ఇయర్ ధమాకా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed