Latest news: JEE main: జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల

జనవరి 21 నుంచి 30 వరకు మొదటి సెషన్ ఆన్లైన్లో దరఖాస్తుకు ఎన్టిఎ నోటిఫికేషన్ హైదరాబాద్ : దేశంలోని ఐఐటిలు, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ (Engineering) కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE main) పరీక్షను నిర్వహి స్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది రెండు విడతలుగా జెఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జెఈఈ మెయిన్- 2026 మొదటి సెషన్ పరీక్షలను వచ్చే … Continue reading Latest news: JEE main: జెఇఇ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల