Latest News: JDU: జేడీయూ లో కలకలం – నితీష్ కఠిన చర్యలు!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీయూ(JDU) (జనతా దళ్ యునైటెడ్)లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పార్టీ, తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ మంత్రులు, పలు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సహా 16 మంది సీనియర్ నాయకులను జేడీయూ నుండి బహిష్కరించింది. Read also: South China-US: దక్షిణ చైనా సముద్రంలో, అమెరికా నౌకాదళం ఆందోళనలో! జేడీయూ(JDU) … Continue reading Latest News: JDU: జేడీయూ లో కలకలం – నితీష్ కఠిన చర్యలు!