Latest News: Jayaprakash Narayana: స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభం

దేశంలోని విద్యా వ్యవస్థపై లోతైన చర్చ సాగుతున్న వేళ, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana) కీలక వ్యాఖ్యలు చేసారు. మన దేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, 90% సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana) ఓ ప్రోగ్రాంలో అన్నారు. స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. Read Also: New Rules: డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి … Continue reading Latest News: Jayaprakash Narayana: స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభం