Javed Akhtar : జావేద్ అక్తర్ డీప్‌ఫేక్ వీడియోపై ఆగ్రహం | లీగల్ యాక్షన్ హెచ్చరిక

Javed Akhtar : ప్రఖ్యాత గేయ రచయిత, స్క్రీన్‌రైటర్ Javed Akhtar తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తప్పుడు విధంగా చూపిస్తూ కంప్యూటర్ ద్వారా రూపొందించిన వీడియోను కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై జావేద్ అక్తర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, “నా ముఖాన్ని కంప్యూటర్ ద్వారా సృష్టించి, తలపై టోపీ పెట్టి, … Continue reading Javed Akhtar : జావేద్ అక్తర్ డీప్‌ఫేక్ వీడియోపై ఆగ్రహం | లీగల్ యాక్షన్ హెచ్చరిక