Telugu news: Jankalyan Expressway: 4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

Maharashtra Master Plan: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్ర రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఈ దీర్ఘకాలిక విజన్‌ను ఆవిష్కరించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, వేగవంతమైన రవాణా మార్గాలు, మెరుగైన కనెక్టివిటీ, కొత్త వాణిజ్య కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో మహారాష్ట్రను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. Read Also: … Continue reading Telugu news: Jankalyan Expressway: 4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు