Jana Nayagan: హైకోర్టు ను ఆశ్రయించిన విజయ్‌

కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ లాస్ట్ మూవీ ‘జన నాయకుడు’. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 9న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. జననాయగన్‌ మూవీ (Jana Nayagan) కి సెన్సార్‌ బోర్డ్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతో విజయ్‌ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. రాజకీయ కారణాలతో సినిమాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని టీవీకే ఆరోపిస్తోంది. Read also: Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు? సెన్సార్‌ సర్టిఫికెట్‌ … Continue reading Jana Nayagan: హైకోర్టు ను ఆశ్రయించిన విజయ్‌