Telugu News: Jammu : జమ్మూ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ ట్రైన్
జమ్మూ కశ్మీర్(Jammu) రైల్వే కనెక్టివిటీలో ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి జమ్మూ నుంచి శ్రీనగర్‌కు నేరుగా రైలు సర్వీసు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు భారత రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే, దేశంలోని ఇతర ప్రాంతాలతో కశ్మీర్ లోయకు రైలు మార్గం ద్వారా ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ప్రస్తుతం రియాసి జిల్లాలోని … Continue reading Telugu News: Jammu : జమ్మూ నుంచి శ్రీనగర్‌కు డైరెక్ట్ ట్రైన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed