Latest Telugu న్యూస్ : Jaishankar: ఐక్య‌రాజ్య‌స‌మితి ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంది .. జైశంక‌ర్

ఐక్యరాజ్య‌స‌మితి ప‌నితీరును విదేశాంగ మంత్రి జైశంక‌ర్(Jaishankar) త‌ప్పుప‌ట్టారు. యునైటెడ్ నేష‌న్స్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ఆయ‌న‌.. ఆ సంస్థ గ్రిడ్‌లాక్ అయ్యింద‌న్నారు. ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. ప్రాతినిధ్యం మ‌రిచిపోయింద‌న్నారు. ఉగ్ర‌వాదం, ప్ర‌పంచ ప్ర‌గ‌తిపై నిర్ణ‌యాలు తీసుకోవ‌డం విఫ‌ల‌మైన ఆ సంస్థ త‌న విశ్వాసాన్ని కోల్పోయిన‌ట్లు పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జ‌రిగిన యూఎన్ 80వ సంబ‌రాల్లో పాల్గొని ఆయ‌న ప్ర‌సంగించారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో బ‌ల‌మైన దేశంగా భార‌త్ ఉంద‌న్నారు. కానీ ఆ ప్ర‌ప‌చం సంస్థ ప్ర‌స్తుతం సంక్షోభంలో ఉంద‌న్నారు. చ‌ట్ట‌బ‌ద్ద‌మైన‌, ప్ర‌భావంత‌మైన ప‌నితీరును … Continue reading Latest Telugu న్యూస్ : Jaishankar: ఐక్య‌రాజ్య‌స‌మితి ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంది .. జైశంక‌ర్