Latest News: Jaisalmer Tragedy: రాజస్థాన్‌లో బస్సులో అగ్నిప్రమాదం, 12 మంది సజీవ దహనం

జైసల్మేర్‌లో దారుణ ఘటన రాజస్థాన్‌లోని(Rajasthan Bus Fire Accident) జైసల్మేర్(Jaisalmer Tragedy) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్(Jaisalmer Tragedy) నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకోవడంతో 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన అక్టోబర్ 14న వార్ మ్యూజియం సమీపంలో చోటుచేసుకుంది.బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉండగా, మంటలు చెలరేగిన కొద్ది సెకన్లలోనే బస్సు మొత్తంగా కాలిపోయింది. కొంతమంది కిటికీలు, తలుపుల ద్వారా బయటకు దూకి తప్పించుకున్నారు … Continue reading Latest News: Jaisalmer Tragedy: రాజస్థాన్‌లో బస్సులో అగ్నిప్రమాదం, 12 మంది సజీవ దహనం