Telugu news:Jaipur Crime:పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థిని మృతి – అనుమానాస్పద ఘటనపై దర్యాప్తు

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని(Jaipur Crime) ప్రసిద్ధ పాఠశాల నీర్జా మోడీ స్కూల్లో శనివారం (నవంబర్ 1) మధ్యాహ్నం ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థిని అమైరా పాఠశాల ఐదవ అంతస్తు నుండి కిందపడటంతో మృతి చెందింది. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. read also: Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం ఐదవ అంతస్తు నుంచి పడి మృతి – మిస్టరీ కొనసాగుతోందిప్రాథమిక సమాచార … Continue reading Telugu news:Jaipur Crime:పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థిని మృతి – అనుమానాస్పద ఘటనపై దర్యాప్తు