Telugu News: IT Raid: షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన పిస్తా హౌస్, షా గౌస్, మెహ్‌ఫిల్ హోటల్(Mehfil Hotel) చైన్‌ల యాజమానుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు(IT Raid) చేపట్టింది. గురువారం తెల్లవారుజామునే అధికారులు 50 ప్రత్యేక టీమ్స్‌తో నగరంలోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ హోటల్ చైన్‌లు ప్రతి ఏడాది రూ. వందల కోట్ల టర్నోవర్ నమోదు చేస్తున్నట్లు అంచనా. వ్యాపార లావాదేవీలు, క్యాష్ ఫ్లో, అకౌంటింగ్ రికార్డులు, ఇంటర్నేషనల్ లావాదేవీలపై … Continue reading Telugu News: IT Raid: షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు