Latest News: IT Industry Growth: జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

భారతదేశం అప్పట్లో తక్కువ ఖర్చుతో సేవలు అందించే కేంద్రంగా మాత్రమే గుర్తించబడింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మల్టీనేషనల్(IT Industry Growth) కంపెనీల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) భారత్‌ను వ్యూహాత్మక కేంద్రంగా మార్చాయి. కేవలం సర్వీస్ సెంటర్స్ కాదు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో ఇన్నోవేషన్ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి. వృద్ధి వేగం అత్యంత ఆకర్షణీయంగా ఉంది. IT కంపెనీలతో పోలిస్తే GCCలు నాలుగు రెట్లు వేగంగా … Continue reading Latest News: IT Industry Growth: జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు