Breaking News: ISRO: ఈరోజు బహుబలి రాకెట్ ప్రయోగించనున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. అత్యంత భారీ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో ‘బాహుబలి’ గా పేరుగాంచిన LVM3 రాకెట్ నేడు(బుధవారం) ఒక చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మిషన్ భారత్ తన అంతరిక్ష శక్తిని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పనుంది. (ISRO) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదికగా ఈరోజు ఉదయం 8.54 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. దీనికి … Continue reading Breaking News: ISRO: ఈరోజు బహుబలి రాకెట్ ప్రయోగించనున్న ఇస్రో