Latest News: ISRO: ఈనెల 21న బ్లూబర్డ్-6 ఉపగ్రహం ప్రయోగం

కీలకమైన వాణిజ్య ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్-6ను ఈ నెల 21న శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది. దీనిని బాహుబలి రాకెట్ LVM3-M6 ద్వారా నింగిలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం 10 రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా, ఈ నెల 31న మరో PSLV C-62 ప్రయోగాన్ని కూడా నిర్వహించేందుకు (ISRO) ఏర్పాట్లు చేస్తోంది. కేవలం 10 రోజుల్లో … Continue reading Latest News: ISRO: ఈనెల 21న బ్లూబర్డ్-6 ఉపగ్రహం ప్రయోగం