ISRO: ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

Satellite Launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక మైలురాయిని అధిగమించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌కు సంబంధించిన మూడో దశ (SSLV–SS3) పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. Read Also: IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం SSLV పనితీరులో కొత్త స్థాయి ఈ పరీక్షలో ఎస్ఎస్ఎల్వీ మూడో దశ పనితీరును సమగ్రంగా పరిశీలించి, అవసరమైన సాంకేతిక డేటాను సేకరించినట్లు … Continue reading ISRO: ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం