ISRO BlueBird-2 : నేడు బ్లూబర్డ్-2 ప్రయోగం, ఇస్రో కొత్త కమర్షియల్ దూకుడు!

ISRO BlueBird-2 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ Indian Space Research Organisation (ఇస్రో) నేడు బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించనుంది. ఈ ప్రయోగం LVM3 (ఎల్వీఎం3-ఎం6) రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని Satish Dhawan Space Centre నుంచి ఉదయం 8:55 గంటలకు జరగనుంది. ప్రయోగం జరిగిన సుమారు 15 నిమిషాల తర్వాత ఉపగ్రహం కక్ష్యలో విడిపోతుందని ఇస్రో తెలిపింది. సుమారు 6,100 కిలోల బరువు కలిగిన బ్లూబర్డ్ బ్లాక్-2, ఎల్వీఎం3 ద్వారా లో … Continue reading ISRO BlueBird-2 : నేడు బ్లూబర్డ్-2 ప్రయోగం, ఇస్రో కొత్త కమర్షియల్ దూకుడు!