Telugu News: Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది హతం

ఇజ్రాయెల్ హమాస్ లమధ్య రెండేళ్లుగా కొనసాగిన యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చొరవతో యుద్ధం ఆగిపోయింది. రెండుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా తమతమ బందీలను విడిపించుకున్నారు. అక్టోబరు 11 నుంచి రెండు దేశాలమధ్య కాల్పు ఒప్పందం జరిగింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండడం లేదు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడింది. గురువారం ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ చేసిన బాంబుదాడుల్లో 33మంది పాలస్తీనియన్లు మరణించినట్లు … Continue reading Telugu News: Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది హతం