TVK Rally Stampede : విజయ్ సభలో తొక్కిసలాటకు కారణం ఇదేనా?

తమిళనాడులోని కరూరు(Karur )లో టీవీకే అధినేత, సినీ నటుడు తలపతి విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ దురదృష్టవశాత్తూ తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న స్థలంలో వేలాదిమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు గుమిగూడటం వల్ల వాతావరణం నియంత్రణలో లేకపోవడంతో అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ర్యాలీ వేదిక వద్ద తగినంత సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు లేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. Amaravati Farmers : అమరావతి … Continue reading TVK Rally Stampede : విజయ్ సభలో తొక్కిసలాటకు కారణం ఇదేనా?