IRCTC: సామాన్యులకే ప్రాధాన్యం ఇచ్చేలాగా రైల్వే టికెట్ల బుకింగ్‌

భారతీయ రైల్వే శాఖ రైల్వే ప్రయాణాన్ని సామాన్య ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకతతో అందించేందుకు కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల (Tatkal Tickets) సిస్టమ్‌లో సంభవించే దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ఏజెంట్ల ఆధిపత్యాన్ని తగ్గించడానికి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ మార్పుల ద్వారా నిజమైన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు అందేలా చూడడమే అధికారుల ముఖ్య లక్ష్యం. IPPB 2025: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్లు… ఇకపై తత్కాల్ … Continue reading IRCTC: సామాన్యులకే ప్రాధాన్యం ఇచ్చేలాగా రైల్వే టికెట్ల బుకింగ్‌