IRCTC: సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

IRCTC: రైలులో ప్రయాణించే చాలామంది ఎక్కువ సౌకర్యం కలిగిన కోచ్‌లో వెళ్లాలని ఆశిస్తారు. కానీ అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందనే భావనతో ఆ ఆలోచనను వదిలేస్తుంటారు. అయితే, భారతీయ రైల్వేలు ప్రయాణికులకు తెలియకుండానే ఒక ప్రత్యేక వెసులుబాటును అందిస్తోంది. అదే ఆటో అప్‌గ్రేడ్ సౌకర్యం. సరైన విధంగా ఉపయోగించుకుంటే, ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా మెరుగైన తరగతిలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. Read also: ATS Procedure: ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ … Continue reading IRCTC: సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌