LPG Shortage: ట్రైన్లలో భోజనాలు బంద్?.. IRCTC నిర్ణయం!

దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌పీజీ సిలిండర్ల కొరత (LPG Shortage) ఇప్పుడు భారతీయ రైల్వేపై కూడా గట్టి ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రైలు ప్రయాణికులకు భోజన సదుపాయం కల్పించే IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసే ఆలోచనలో ఉంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. ఒకవేళ వంట సేవలు నిలిచిపోతే.. ముందస్తుగా భోజనం బుక్ చేసుకున్న … Continue reading LPG Shortage: ట్రైన్లలో భోజనాలు బంద్?.. IRCTC నిర్ణయం!