Latest News: IQ : ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. (IQ) ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐకూ (iQOO) తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఐకూ క్వెస్ట్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా వివిధ ఐకూ స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. బడ్జెట్ ఫోన్‌ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు ఈ సేల్‌లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ఈ క్వెస్ట్ డేస్ … Continue reading Latest News: IQ : ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు