Top Cop’s Suicide : IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు

హరియాణాలో ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య(Puran Kumar Suicide)తో రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో తీవ్ర కలకలం రేగింది. రోహ్తక్ జిల్లాలో పనిచేస్తున్న పూరన్ కుమార్ మంగళవారం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఆయన చేసిన ఈ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై మొదట వివిధ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆయన భార్య, ఐఏఎస్ అధికారి అన్మీత్ కుమార్ చేసిన ఫిర్యాదుతో పరిస్థితి పూర్తిగా మారింది. ఆమె ఫిర్యాదులో రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్, … Continue reading Top Cop’s Suicide : IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు