iPhone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. ఐఫోన్ 16 పై ఏకంగా రూ. 13000 తగ్గింపు లభిస్తోంది. (iPhone) దీంతోపాటు మరో రూ. 4000 వేలు కూడా డిస్కౌంట్ లభించాలంటే ఆ ఒక్క చోటే ఐఫోన్ కొనాలి. ఆ ఒక్క చోటు ఏదంటే విజయ్ సేల్స్. పలు బ్యాంక్ కార్డులు ఉపయోగించి విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 16 రూ. 79,900 ప్రారంభ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది … Continue reading iPhone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్!