Breaking News – EPFO : ఎలాంటి ప్రీమియం లేకుండా రూ.7లక్షల బీమా!

కుటుంబంలో ప్రధాన ఆదాయ వనరైన వ్యక్తి చనిపోతే, ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడటం సహజం. ఇలాంటి సమయంలో కుటుంబానికి కనీస భరోసా లభించాలనే ఉద్దేశంతో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన సభ్యులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) అనే ప్రత్యేక బీమా పథకాన్ని అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారు ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల మరణించినా, అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా ఈ పథకం రూపొందించబడింది. ముఖ్యంగా, ఈ … Continue reading Breaking News – EPFO : ఎలాంటి ప్రీమియం లేకుండా రూ.7లక్షల బీమా!