Telugu News: Insurance: బీమా సంస్థల విలీనంపై కేంద్ర దృష్టి: పార్లమెంట్‌లో కొత్త బిల్లు?

బ్యాంకుల (Banks) విలీనం తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా (Insurance) కంపెనీల విలీన ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (Oriental Insurance Company Ltd.), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (National Insurance Company Ltd.), మరియు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (United India Insurance Company Ltd.) లను ఒకే కంపెనీగా విలీనం చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ విలీనానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారని … Continue reading Telugu News: Insurance: బీమా సంస్థల విలీనంపై కేంద్ర దృష్టి: పార్లమెంట్‌లో కొత్త బిల్లు?