INS Vagsheer: INS వాఘ్‌షీర్‌లో ద్రౌపది ముర్ము చారిత్రక జలాంతర్గామి ప్రయాణం

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యమయ్యారు. కర్ణాటకలోని కార్వార్ నేవీ బేస్‌ను సందర్శించిన ఆమె, అక్కడి నుంచి భారత నౌకాదళానికి చెందిన INS వాఘ్‌షీర్(INS Vagsheer) జలాంతర్గామిలో సముద్రపు లోతుల్లో సాహస ప్రయాణం చేశారు. ఈ ప్రత్యేక ప్రయాణంలో ఆమెతో పాటు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి కూడా పాల్గొన్నారు. కల్వరి క్లాస్‌కు చెందిన ఈ … Continue reading INS Vagsheer: INS వాఘ్‌షీర్‌లో ద్రౌపది ముర్ము చారిత్రక జలాంతర్గామి ప్రయాణం