Latest News: Infosys Buyback: ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ నిర్ణయం!

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈ నెల 14న ₹18,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్(Infosys Buyback) చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం కంపెనీ బోర్డు సమావేశంలో ఆమోదం పొందింది. బైబ్యాక్ ద్వారా సంస్థ 10 కోట్ల షేర్లను ఒక్కోటి ₹1,800 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ బైబ్యాక్ కార్యక్రమం ద్వారా షేర్‌హోల్డర్లకు ప్రత్యక్ష లాభం చేకూరే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బైబ్యాక్ అంటే కంపెనీ తన సొంత షేర్లను మార్కెట్ … Continue reading Latest News: Infosys Buyback: ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ నిర్ణయం!