Indus Valley Civilization: వేల ఏళ్ల నాటి మిస్టరీ.. సింధు నాగరికత ఎందుకు అంతరించింది?

భారతదేశ చరిత్రలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటైన సింధు లోయ నాగరికత (Indus Valley Civilization) పతనం వెనుక ఉన్న కారణాలను ఐఐటీ గాంధీనగర్‌ పరిశోధకులు ఛేదించారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా విలసిల్లిన ఆ మహా నాగరికత అంతరించిపోవడానికి వరుసగా సంభవించిన తీవ్రమైన, సుదీర్ఘమైన కరవులే (Prolonged Droughts) ప్రధాన కారణమని తమ పరిశోధనలో వారు తేల్చారు. ఈ కరవుల వల్లే హరప్పా, మొహెంజొదారో వంటి సుసంపన్నమైన నగరాలను ప్రజలు విడిచిపెట్టి వెళ్లారని వారు నిర్ధారించారు. Read Also: … Continue reading Indus Valley Civilization: వేల ఏళ్ల నాటి మిస్టరీ.. సింధు నాగరికత ఎందుకు అంతరించింది?