Madhya Pradesh: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి

సంబరాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలిన వ్యక్తి Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా ఓజ్రా గ్రామంలో ఒక పెళ్లి వేడుక అత్యంత విషాదాంతంగా ముగిసింది. మేనల్లుడి పెళ్లి కావడంతో కుటుంబ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా మెహందీ వేడుకను జరుపుకుంటున్నారు. అందరితో కలిసి హుషారుగా డ్యాన్స్ చేస్తున్న ఒక వ్యక్తి, క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. Read Also: Suryapet: దూరం పెడుతుందని సుత్తితో ప్రేయసిపై దాడి చేసిన ప్రియుడు నృత్యంలో … Continue reading Madhya Pradesh: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి