Indore deaths diarrhoea : ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం…

Indore deaths diarrhoea : మధ్యప్రదేశ్‌లోని Indore నగరంలోని భాగీరథ్‌పురా ప్రాంతంలో కలుషిత తాగునీటి కారణంగా సంభవించిన మరణాలపై జరుగుతున్న విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం, తాగునీటి నమూనాల్లో సాధారణంగా మురుగు నీటిలో కనిపించే ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 9 మంది మృతి చెందగా, వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 25 నుంచి స్థానికులు నీటిలో దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు … Continue reading Indore deaths diarrhoea : ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం…