Indira Gandhi: ఆమె ఓ అసమానత వనిత .. కాంగ్రెస్

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ(Indira Gandhi) జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దూరదృష్టి కలిగిన నాయకత్వం, కఠిన నిర్ణయాలు, దేశ అభివృద్ధికి రూపొందించిన కీలక విధానాలతో ఇందిరా గాంధీ భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రముఖులు, సామాజిక సంస్థలు ఢిల్లీ లోని శాంతివన్‌ వద్ద ఆమె సమాధిని సందర్శించి నివాళులర్పించారు. పలు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మహిళా శక్తి, గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక చర్చలు … Continue reading Indira Gandhi: ఆమె ఓ అసమానత వనిత .. కాంగ్రెస్