Telugu news: Indigo: అంతర్గత లోపాలే కారణమని కేంద్ర మంత్రి స్పష్టం

Ram Mohan Naidu: దేశవ్యాప్తంగా లక్షలాది విమాన ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టిన ఇండిగో(Indigo) విమానాల అంతరాయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) స్పందించారు. ఈ సమస్య ప్రభుత్వ నిబంధనల వలన కాకుండా పూర్తిగా ఇండిగో సంస్థలోని అంతర్గత లోపాల ఫలితమని ఆయన స్పష్టంచేశారు. శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. Read Also: IndiGo Flight Disruptions : ప్రయాణికులకు … Continue reading Telugu news: Indigo: అంతర్గత లోపాలే కారణమని కేంద్ర మంత్రి స్పష్టం