IndiGo Flight Cancellations : మరోసారి ఇండిగో విమానాల రద్దు

ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించిన సర్వీసుల రద్దు సంక్షోభం మరోసారి దేశవ్యాప్తంగా మొదలైంది. ఇటీవల ఇండిగో విమానాల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఆ సంక్షోభం నుంచి ఇండిగో తేరుకుందని, విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరాయని ఆ సంస్థ సీఈవో పీటర్ గత నిన్ననే ప్రకటించారు. అయితే, ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే సుమారు 300 విమాన సర్వీసులు దేశవ్యాప్తంగా రద్దు కావడంతో ఇండిగోపై మళ్లీ విమర్శలు … Continue reading IndiGo Flight Cancellations : మరోసారి ఇండిగో విమానాల రద్దు