Indigo: ఇండిగో సీఈఓ రాజీనామా

భారతదేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానయాన సంస్థ ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) పీటర్ ఎల్బర్స్‌ (Peter Elbers) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. వెంటనే పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన ఆయన, తన నోటీస్ కాలాన్ని రద్దు చేయాలని కోరుతూ సమర్పించిన రాజీనామా లేఖ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి ప్రధాన విమానయాన సంస్థలు వరుసగా వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. … Continue reading Indigo: ఇండిగో సీఈఓ రాజీనామా