Telugu News: Indigo: విమాన టికెట్ ధరలు  తగ్గించే యత్నం లో కేంద్రం

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) విమాన సర్వీసుల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అదనుగా తీసుకుని, ఇతర విమానయాన సంస్థలు విపరీతంగా టికెట్ ధరలు పెంచడంపై సోషల్ మీడియాలో (Social media) విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది మరియు తక్షణ చర్యలు తీసుకుంటోంది. Read Also: Central government : … Continue reading Telugu News: Indigo: విమాన టికెట్ ధరలు  తగ్గించే యత్నం లో కేంద్రం