Latest News: Indigo Auto-Rickshaw: ఇండిగో ఎయిర్‌లైన్స్ Vs ఇండిగో ఆటో: హర్ష్ గోయెంకా ఫన్నీ పోస్ట్

Indigo Auto-Rickshaw: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) ఇటీవల ఎదుర్కొన్న విమాన సర్వీసుల సంక్షోభం ఏవియేషన్ రంగాన్ని, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ సంక్షోభంపై ప్రభుత్వం, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, సోషల్ మీడియాలో కూడా ఇండిగోపై పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ ట్రోలింగ్‌లో భాగంగా తాజాగా ‘ఇండిగో ఆటోరిక్షా’ పేరుతో ఒక ఫన్నీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. Read also: Andaman Visit: అగ్రనేతల అండమాన్ … Continue reading Latest News: Indigo Auto-Rickshaw: ఇండిగో ఎయిర్‌లైన్స్ Vs ఇండిగో ఆటో: హర్ష్ గోయెంకా ఫన్నీ పోస్ట్