Latest news: Indigo Airlines: క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో లో పైలట్ల కొరత, ప్రణాళికా లోపాల కారణంగా తలెత్తిన సంక్షోభం వరుసగా ఐదో రోజుకు చేరుకుంది. వందలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన ఇండిగో,(Indigo Airlines) కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరింది. కస్టమర్లకు చెల్లించాల్సిన రిఫండ్‌ల ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కార్యకలాపాలను తిరిగి గాడిన పెట్టేందుకు … Continue reading Latest news: Indigo Airlines: క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed