News Telugu: Indias Tejas Fighter Jet: మన తేజస్‌ ఎంత భద్రం?

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్–MK1 కూలిన ఘటనతో ఈ స్వదేశీ యుద్ధవిమానాల భద్రతపై చర్చ మొదలైంది. అర్జెంటీనా, ఈజిప్ట్, నైజీరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు తేజస్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న వేళ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అనేక సందేహాలను తెప్పించింది. తేజస్–MK1 2001లో తొలి టెస్ట్ ఫ్లైట్ చేసి ఇప్పటి వరకు దాదాపు 18 వేల ఫ్లైట్ అవర్స్ పూర్తి చేసింది. 24 ఏళ్ల వ్యవధిలో రెండు ప్రమాదాలే నమోదయ్యాయి. ఇది యుద్ధవిమానాల ప్రమాణాలతో పోలిస్తే … Continue reading News Telugu: Indias Tejas Fighter Jet: మన తేజస్‌ ఎంత భద్రం?