Bharat Taxi: నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కంపెనీలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత్ టాక్సీ సేవలను (నేటి నుంచి) జనవరి 1న ప్రారంభించనుంది. అధిక ధరలు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాప్‌ల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ చౌకైన సేవలను ప్రవేశపెడుతున్నారు. భారత్ టాక్సీ యాప్‌లో బైక్, ఆటో, కారు బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. Read Also: Energy Efficiency:కేంద్రం కొత్త స్టార్ లేబులింగ్ … Continue reading Bharat Taxi: నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం